కర్నూలు : బి.ఇ.ఎం.ఎల్ (BEML) లో మేనేజర్లుభారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), గ్రూప్-ఎ, బి, సి కేటగిరీల్లో మెటీరియల్స్, ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.ఖాళీల వివరాలు:డిప్యూటీ జనరల్ మేనేజర్.
13అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 15సీనియర్ మేనేజర్: 05మేనేజర్: 05ఆఫీసర్ / ఇంజనీర్: 03అసిస్టెంట్ ఇంజనీర్: 01డిప్లొమా ట్రైనీ: 06ఆఫీస్ అసిస్టెంట్: 02ముఖ్య వివరాలు:అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సి.ఎ (CA) / ఐ.సి.డబ్ల్యూ.ఏ (ICWA), డిప్లొమా, ఎం.బి.ఎ (MBA) / పి.జి.డి.ఎం (PGDM) తో పాటు అనుభవం ఉండాలి.వేతన శ్రేణి:డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ. 90,000 – 2,40,000అసిస్టెంట్ జనరల్
మేనేజర్: రూ. 80,000 – 2,40,000సీనియర్ మేనేజర్: రూ. 70,000 – 2,00,000మేనేజర్: రూ. 60,000 – 1,80,000ఆఫీసర్ / ఇంజనీర్: రూ. 40,000 – 1,40,000అసిస్టెంట్ ఇంజనీర్: రూ. 30,000 – 1,20,000డిప్లొమా ట్రైనీకి: రూ. 23,910 – 85,570ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన (అవసరమైతే ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్) ద్వారా ఉంటుంది.దరఖాస్తు ఫీజు: రూ. 500. (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు).ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.01.2026.వెబ్‌సైట్: https://www.bemlindia.in/
