విజయవాడ
25-12-2025
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సీఎం చంద్రబాబు కు వినతి
విజయవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రతిపాదన
దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్
ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం
