సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి స్వాగతం పలికిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. అనంతరం సీఎం చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్. మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు, శివరాజ్ చౌహాన్
