Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅప్రెంటిస్ ఖాళీలు |

అప్రెంటిస్ ఖాళీలు |

కర్నూలు :
యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీల సంఖ్య: 153.రాష్ట్రాల వారీగా ఖాళీలు.

ఆంధ్రప్రదేశ్-03, అస్సాం-01, బీహార్-02, చండీగఢ్-02, ఛత్తీస్‌గఢ్-04, ఢిల్లీ-09, గోవా-02, గుజరాత్-08, హర్యానా-01, జార్ఖండ్-01, కర్ణాటక-26, కేరళ-10, మధ్యప్రదేశ్-06, మహారాష్ట్ర-23, ఒడిశా-01, పుదుచ్చేరి-04, పంజాబ్-02, రాజస్థాన్-18, తమిళనాడు-19, తెలంగాణ-02, ఉత్తరాఖండ్-05, పశ్చిమ బెంగాల్-04, అస్సాం-01.అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.వయసు.

21 నుంచి 28 ఏళ్లు మించకూడదు.స్టైపెండ్: నెలకు రూ.9000.ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 18.12.2025.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 20.01.2026.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments