బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ బ్యాంక్ లావాదేవీలు వారిని మాత్రమే సంప్రదించండి ఇంస్టాగ్రామ్ లో పోస్టులు చూసి మోసపోవద్దు.
ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సప్ వీటిలో యాడ్లు చూసి లింకులు ఓపెన్ చేయొద్దు సైబర్ మోసగాళ్లు ఉచ్చులో పడకండి తస్మాత్ జాగ్రత్త ప్రజలందరికీ విన్నపం






