వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి మోహన రంగా 37 వ వర్ధంతి సందర్భంగా, బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెం లో ఉన్నటువంటి వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించుటకు. కాపు సేవా సంఘం పెద్దలు. నాయకులు రంగ అభిమానులు.
కులాలకు. మతాలకు. పార్టీలకు అతీతంగా. రేపు ఉదయం 10 గంటలకు బాపట్ల భీమవరం పాలెం లో ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా విగ్రహం వద్దకు విచ్చేసిప్రతి ఒక్కరు
ఆయనకు ఘన నివాళులు అర్పించాలని కోరుచున్నాము.. ఇక్కుర్తి శ్రీనివాసరావు కాపు సేవా సంఘం అధ్యక్షులుబాపట్ల నియోజకవర్గం
#నరేంద్ర
