Home South Zone Andhra Pradesh పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

0

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు.

మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు  పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version