విజయవాడ
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్..
వంగవీటి ఆశా కిరణ్, రంగా కుమార్తె
రంగా జీవితం అందరికి ఆదర్శం..
ప్రజల పోరాటమే తన పోరాటం అని నమ్మిన వ్యక్తి రంగా..
భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉంటాడు…
పేదవాళ్ళు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బ్రతికే ఉంటాడు..
నేను ఏ పార్టీ లోకి వెళ్లడం లేదు..సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు..
రంగానాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదు…
నేను ఎవర్ని వీడదీయడానికి రాలేదు…
ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా నేను వచ్చి నివాళులు అర్పించాను..
రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేస్తాను…
