Home South Zone Andhra Pradesh పుంగనూరు పట్టణం లో కారులో మంటలు

పుంగనూరు పట్టణం లో కారులో మంటలు

0

పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్ డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

అధికారులు వెంటనే స్పందించడంతో చుట్టుపక్కల గుజిరి దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version