Home South Zone Andhra Pradesh ​ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.

​ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.

0

మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ ప్రమీల గురువారం పరిశీలించారు. మార్చి 15న నిర్వహించనున్న ‘సతామి’ పండుగ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది స్మశాన వాటికను శుభ్రం చేస్తున్నారు. పనులను 15వ తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, గురునాథ యాదవ్, నయాజ్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version