*విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు*
ఘాట్ రోడ్డు, మహా మండపం ప్రాంతాలు క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిస్తాయి
*దుర్గగుడి పాలకమండలి*
*దుర్గగుడి ఈవో, ఆలయ* *ఉద్యోగులు, ఇంద్రకీలాద్రి పరిసర*
*ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు*
