Home South Zone Telangana బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత – అనిల్ గౌడ్ పరామర్శ

బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత – అనిల్ గౌడ్ పరామర్శ

0

తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతిచెందగా *బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పొన్నం సునీత – అనిల్ గౌడ్ గారు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు

అనంతరం వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు* ఈ కార్యక్రమంలో *కొలిపాక రాజమౌళి, గుర్రం జగదీశ్, కొలిపాక కిరణ్, ఉప్పుల శ్రీనివాస్,పార్నంధి పొశమల్లు,ముంజం ఓదెలు, నిమ్మనగొట్టు లక్ష్మయ్య,కామెర బొందయ్య, మార్క సారయ్య,నిమ్మనగొట్టు

అంజయ్య, పార్నంది సంపత్,బొంతల శ్రీనివాస్, సుదగోని సదయ్య,పార్నంధి మల్లయ్యా,బోయినీ శ్రీకాంత్* నాయకులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version