ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఏరీక్షణ బాబు గారికి ప్రజలు వినతి పత్రాలు అందజేస్తూ వారి సమస్యలు చెబుతున్నారు
ప్రజలకు అండగా ఉంటానని గూడూరు ఏరీక్షణ బాబు హామీ ఇచ్చారు ఈ సమస్యలను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలు సమస్యలు నెరవేరుతాయి అని సంతోషం వెల్లపుచ్చుతున్నారు






