Home South Zone Telangana దుపట్ల పంపిణి

దుపట్ల పంపిణి

0

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్దులకు గ్రామస్తులకు కుంజ సూర్య రామ్ కుసుమాంజలి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్

#దుపట్ల_పంపిణి వంక రామయ్య, ఉప సర్పంచ్ బంగారి నరేష్ వార్డు మెంబర్లు లక్ష్మి వనమ్మ, నాగమణి, లతాశ్రీ, బాలు, మాజీ సర్పంచ్ భారతి-కిషన్ రావు పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలసి మా గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు సీతక్క,కుంజ సూర్యారామ్ కుసుమాంజలి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు..

NO COMMENTS

Exit mobile version