గంజాయి రహిత గుంటూరు జిల్లా లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
గత మూడు నెలల్లో కాలంలోనే 218 మంది నిండుతుల
పై 38 కేసులు నమోదు చేసి 164 మందిని అరెస్ట్ చేసి సుమారు 65 కేజీల గంజాయిని మరియు 150 గ్రాముల ద్రవ గంజాయిని, 28 గ్రాముల ఎండిఎంఎ ఐదు వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు
