South ZoneAndhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త | By Bharat Aawaz - 28 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి . వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.