Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త |

రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు  పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి .
వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments