Home South Zone Telangana మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ |

మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ |

0

వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్  పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి ఏం బి వి రావు బృందనికి 223 ఎకరాలు ప్రైవేట్ భూమిని అధికారులు

అప్పగించారు గతం లో 696.14 ఎకరాలు  ఉండగా మొత్తం  950 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరుకుంది జనవరి లో పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డితో భూమిపూజా చేసి పనులు ప్రారంభించానున్నారు 2027 నాటికీ విమాన సేవలు లక్ష్యం పెట్టుకున్నారు గా

NO COMMENTS

Exit mobile version