38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025..
ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ గారి పేరు పైన ఈ సంవత్సరం పుస్తకాల పండగ నిర్వహించారు ..
ఎన్ టి ఆర్ స్టేడియం లో
2025 డిసెంబర్ 19th నుండి 29th వరకు ఈ పుస్తకల పండుగ జరుగును, ఇప్పటికే 9 రోజులు పూర్తి అయింది.. రేపటి తో ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది. హైద్రాబాద్ అన్ని వైపుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రచయితలు, కాలేజ్ స్టూడెంట్స్, పుస్తకల ప్రియులు… మీరు కూడా ఒక లుక్ వేయండి..
Timing: మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు open ఉంటాయి..
