తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది దర్శించుకున్నారు.29,400మంది తొలి నీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం 4.31కోట్లు వచ్చింది. సర్వ దర్శనానికి సుమారు 10గంటల నుంచి 12గంటలు సమయం పడుతుంది. ప్రస్తుతం 16కంపార్ట్మంట్ లలో భక్తులు శ్రీవారిని దర్శనం కోసం వేచి ఉన్నారు.
