రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి .
వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త |
RELATED ARTICLES




