Home South Zone Andhra Pradesh కేజీ చికెన్ 300రపాయలు. మాంసం ప్రియులకు షాక్ |

కేజీ చికెన్ 300రపాయలు. మాంసం ప్రియులకు షాక్ |

0

తెలుగు రాష్ట్రాల్లో గత వారం తో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ స్కిన్ లెస్ చికెన్ 300లుగావుంది విజయవాడ లో 280, వరంగల్ జిల్లా లో290, గుంటూరు లో 260శ్రీకాకుళంలో 305కి విక్రయిస్తున్నారు .

గత వారం హైదరాబాద్ లో 250రుపాయులు ఉండేది ఇప్పుడు ‌50రుపాయలు పెరిగాయి న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడి గుడ్డు ధర 8 రుపాయలు గా ఉంది.

NO COMMENTS

Exit mobile version