ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది… ఒక్కో వ్యక్తి పైన
815/— రూపాయలను జమ చేస్తది..
ఉదాహరణ: గ్రామ జనాభా 2000
ఒక్కో వ్యక్తి పైన వచ్చే నిధులు 815/–
*2000×815=1630000/–* రూపాయల నిధులు ఏడాదికి జమ చేస్తుంది… గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నవి.. ఈ సంవత్సరంతో కలిపి మూడు సంవత్సరాల నిధులు. *4890000/–*
వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి లోపు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి…