Home South Zone Andhra Pradesh అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ |

అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ |

0

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి పడిమెట్ల పూజోత్సవం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఆలయ పండితులు ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version