వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్
ఆకలితో ఉన్న చిన్నారులకు, నిరుపేదలకు,అనాధలకు,యాచకులకు,వృదులుకు, దివ్యాంగులుకు,స్వచ్ఛంద రక్తదాతలకు,మూగజీవాలకు అందరికి, అందరికోసం ఆపన్నహస్తం.
ఇచట అన్ని సేవా కార్యక్రమాలు
నిర్వహించబడును.
చుట్టూ జనం మధ్యలో మనం
డాక్టర్ బొండా జగన్మోహన్ రావు గారు, ప్రముఖ చిత్రకారుడు , గిరిజన గీత సెల్ఫీ ,నెల్లూరి రమణమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు యాదగిరి గారు రంగనాయకులు గారు శ్రీవాణి గారు విన్న కోట కోటేశ్వరావు గారి జ్ఞాపకార్థం తిరుమ స్టీల్స్ ఐరన్ యార్డ్ భవానపురం విజయవాడ అధినేత శ్రీ మండవ రాధ కృష్ణ గారు నేడురి రాంబాబు గారు, మరియు మన అందరికోసం కుటుంబ సభ్యుల వీరి అందరి ఆర్ధిక సహాయ
సహకారంతో మన వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అందరికోసం ఆపన్నహస్తం ఆధ్వర్యంలో అనాధలకు, నిరస్రాయులకు,యాచకులకు, ఉచిత 90 దుప్పట్ల పంపిణీ సేవ కార్యక్రమం ది:-27- 12- 2025 శనివారం రాత్రి 10:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు పున్నమి ఘాట్ ,కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ , వినాయకుడు గుడి మున్సిపల్ ఆఫీస్ ,సింగినగర్ B.R.T.S. రోడ్డు
, గొల్లపూడి మొదలగు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద పడుకున్నా వారికి ఎవరికీ లేని వారికి చూసి 7 సేవా సభ్యులు దాదాపు రెండు గంటల పైనే తిరిగి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నవారు ట్రస్ట్ చైర్మన్ ముత్తంశెట్టి దుర్గ కిషోర్, ముఖ్య సేవ సభ్యులు క్రాంతి కుమార్,శ్రీమతి కోమలి, పిట్టల దుర్గాప్రసాద్ , వెంకట్ కిషోర్, సాయి స్వామి, వెంకటేష్ స్వామి, తదితరులు హాజరయ్యారు
వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ముత్తం శెట్టి దుర్గ కిషోర్ క్రిష్.
