చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచికి జన్మదిన శుభాకాంక్షలు
చీరాల: చీరాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయన జన్మదినం సందర్భంగా తరణి గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు తరణి గోపాలకృష్ణతో పాటు పలువురు యువకులు అభిమానులు పాల్గొన్నారు ఆమంచి కృష్ణమోహన్‌కు ఆయురారోగ్యాలు తోపాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈరోజు మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు షేక్ ఖాజా సయ్యద్ అక్బర్ పలువురు మిత్రులు కలిసి ఆమంచి కృష్ణమోహన్ గారి చేత కేక్ కట్ చేయించి వారికి కేకు తినిపియడం జరిగింది తదుపరి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కలిసి తెలియజేయడం జరిగింది.
#నరేంద్ర
