అమరావతి:*
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రితో మర్యాద పూర్వకంగా సమావేశం అయిన సీఎం చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్ర మంత్రితో కొద్దిసేపు సమావేశం అయిన సీఎం
