మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC గా నియమితులైన భోగేశ్వర్లను కలిసి దోబీ ఘాట్ బోరుబావి మరమ్మత్తులు, బండ బస్తీలోని వాటర్ ట్యాంక్ కూల్చివేత.
దోమల నివారణ మరియు, లొయోలా కాలేజ్ నుండి సుచిత్ర ఎక్స్ రోడ్ వరకు వెలగని వీధి దీపాల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ వెంట డోలి రమేష్, వీణ శోభన్, సందీప్, రాజు, అరుణ్ తదితరులు ఉన్నారు.
#sidhumaroju
