Home South Zone Andhra Pradesh నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత |

నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత |

0

బ్రేకింగ్…
నూజివీడు…

నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ నూజివీడు రూరల్ స్టేషన్ ను ఆశ్రయించిన తెలంగాణకు చెందిన సరోజ అనే యువతి..

పోలీసులు స్పందించడం లేదంటూ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన కి దిగిన యువతి. బందువులు..
. సరోజ నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తితో పరిచయం…
గత కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత అతడు తనను మోసం చేసి మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని రూరల్ పోలీసులకు ఫిర్యాదు..

ఈరోజు ఉదయం నుంచి తన జీవితానికి రక్షణ కల్పించండి అంటూ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కనీసం పోలీసులు తన ఫిర్యాదుని నమోదు కూడా చేసుకోలేదని విసిగిపోయిన సరోజ.
న్యాయం చేయాలంటూ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకి దిగిన సరోజ……..

NO COMMENTS

Exit mobile version