తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట
మండలాలు:-36
జనాభా:-29,47,547
నియోజకవర్గలు:-07
గూడూరు ను నెల్లూరు లో కలపడంతో డివిజన్ పరిధిలో ఉన్న వెంకటగిరి,డక్కిలి, బాలాయపల్లి ను శ్రీ కళాహస్త్రి డివిజన్ పరిధిలో, వాకాడు,చిట్టమూరు,ను సూళ్లూరుపేట డివిజన్ పరిధిలో కలిపారు
రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపారు
