నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది , మరియు ఏటి అగ్రహారంలోని ఝాన్సీ మాత అనాధాశ్రమం లోనూ ,రాత్రిపూట గవర్నమెంట్ హాస్పటల్ ఎదురు, రైల్వేస్టేషన్ ఎదురు ,మార్కెట్ సెంటర్లో అనాధలుగా సలిలో దుప్పటి
లేకుండా పొడుకొని ఉన్నటువంటి, అనాధలకు దుప్పట్ల పంపిణీ జరిగినది, సుమారుగా 300దుప్పట్లను వాకర్స్ అసోసియేషన్ వారు పంపిణీ చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారావు ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు సభ్యులు ఆయశెట్టి శ్రీనివాస్
మానుకొండ సుబ్బారెడ్డి ,రాగం సదాశివరావు , సికా శ్రీనివాస్ కుమార్ వెంకట్రావు ,కటారి మల్లికార్జున రావు , ఏ ఎస్ టి సాయి ,గ్రంధి శ్రీనివాస్ ,మరియు సభ్యులు పాల్గొని దుప్పట్లో పంచటం జరిగినది ,
