Home South Zone Andhra Pradesh మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!

మే 17వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష !!

0

కర్నూలు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రవేశానికి నిర్వహించే జే ఈ ఈ అడ్వాన్సుడ్ తేదీలను ఐఐటి  రూర్కీ ప్రకటించింది . 2026 వ సంవత్సరం మే 17న ఉదయం 9 నుంచి 12:00 వరకు మొదటి సెషన్, 2.30 నుంచి 5:30 వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపింది.

ఏప్రిల్ 6 నుంచి మే రెండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version