Saturday, February 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో మొబైల్ మెడికల్ క్యాంప్

ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాలతో మొబైల్ మెడికల్ క్యాంప్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లో, ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు నంబూరు సుభాని కాలనీలో మొబైల్ మెడికల్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments