ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్ భరోసా పెన్షన్లు కోసం 2,743కోట్లును విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 63లక్షల పైగా పెన్షన్లు దారులుకు నేడు సచివాలయం సిబ్బంది ఇంటి వద్ద నే డబ్బులను అందజేశారు.




