కర్నూలు :
జనవరి 3 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్న సందర్భంగా కోడుమూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రైతులతో సమావేశం, సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు




