గుంటూరు నగర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు వేస్ట్ డీఎస్పీ కే.అరవింద్ తెలిపారు. బుధవారం డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ప్రజలందరూ శాంతియుతంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిర్వహించుకోవాలన్నారు. డీజీలు పెట్టడం, త్రిబుల్ రైడింగ్, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి సబ్జాలతో రోడ్డు మీద తిరగడం, పబ్లిక్ ప్రదేశాలలో కేక్ కటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
