South ZoneAndhra Pradesh కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ప్రారంభం By Bharat Aawaz - 31 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram కర్నూలు సిటీ : కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ నూతన గదిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారు. ఆరోగ్యం విద్య సంక్షేమ వసతి ఫిర్యాదుల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4299 వచ్చిన కాల్స్ పరిష్కారిస్తారని తెలియజేశారు