కర్నూలు : పాణ్యం!!
పాణ్యం నియోజకవర్గంలోని 76 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు అందజేసిన టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు మరియు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి
శ్రీ గౌరు వెంకట రెడ్డి గారు ఈ కార్యక్రమం లో కల్లూరు అర్బన్ 35 వ వార్డ్ యూనిట్ ఇంచార్జి నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు 76 మంది కార్యకర్తలతో పాటు గౌరు దంపతుల చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త పురస్కారం అందుకున్నారుఈ కార్యక్రమం లో కల్లూరు,ఓర్వకల్లు, పాణ్యo, గడివేముల మండలాల అధ్యక్షులు,అర్బన్ 16 వార్డ్ ల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




