కర్నూలు : పాణ్యం:
కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు .
పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు పాణ్యం నియోజకవర్గం టిడిపి యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి.
