కర్నూలు : కర్నూలు : ఆదోని : ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా , హోళగుంద మండల కేంద్రంలో పౌర సరఫరాల శాఖ కు సంబంధించి ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారురేషన్ సరుకులు.
తూకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు అనంతరం వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించడం లో భాగంగా మీనాక్షమ్మ, బసమ్మ అనే 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు రేషన్ సరుకులను అందచేసిన జిల్లా కలెక్టర్ గారు
