Home South Zone Andhra Pradesh అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్

0

అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు. ఆశ‌యాల సాధ‌న‌కు ఆత్మ‌విశ్వాసంతో ప్ర‌య‌త్నిద్దాం. క‌ల‌లు సాకారం చేసుకునేందుకు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో శ్ర‌మిద్దాం. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమష్టి కృషి చేద్దాం. ప్ర‌గ‌తి-సంక్షేమాల‌తో న‌వ‌వ‌సంతం ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్య, ఆనందాలు పంచాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

… నారా లోకేష్,
విద్య, ఐటి శాఖల మంత్రి.

NO COMMENTS

Exit mobile version