పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం , ఏ కొత్తకోట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఏ. కొత్తకోట, గ్రామానికి చెందిన మునుస్వామి, కుమారుడు కుమ్మరి వెంకటరమణ(60) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని. శవ పంచనామ నిమిత్తం పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .
