మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో గత రాత్రి 17 మంది కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
మద్యం తాగి బిర్యాని తిన్న అనంతరం 17 మంది తీవ్ర అస్వస్థత కి గురయ్యారు,
వీరిలో పాండు (53)మృతి చెందగా..అపస్మారక స్థితిలో ఉన్న 16 మంది ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ ల్లో చేర్చారు.
నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న బాధితు ను పరామర్శించి కుటుంబ సభ్యులులకు మనోదైర్యాని కల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి,
ఆయన తో పాటు సోమ్మాన్నగారి శ్రీధర్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి, గఫ్ఫార్, రహీం, చందు, రాంచందర్, అమీర్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
