దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో నూతన శక్తి సానుకూల మార్పునకు సంకేతమనీ దేశ అభివృద్ధికి.
సామరస్యం, పర్యావరణ పరిరక్షణ కు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ నూతన ఏడాది లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలుతో పాటు ఆత్మా విశ్వాసం తో ప్రజలు అందరూ జీవించాలి ఆకాంక్షీంచారు.
