పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున మామిడి, రాగి.
జొన్న పంటలను తొక్కి నాశనం చేయడంతో శివయ్య, నారాయణ, నాగరాజుతో సహా పలువురు రైతులు నష్టపోయారు. ప్రస్తుతం రైతులు పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు# కొత్తూరు మురళి.
