Home South Zone Andhra Pradesh నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

0

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.

2026 క్యాలెండర్ ఇయర్ లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది.

NO COMMENTS

Exit mobile version