మెడల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో మంచినీళ్ల సాకుతో వృద్ధురాలి మెడలోని 14 గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడు అల్లాడి సుభాష్ గౌడ్‌ను పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి బంగారం, బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఎస్.హెచ్.ఓ ప్రశాంత్ సూచించారు.
#sidhumaroju
Alwal
