Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneTelanganaవైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)

వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)

హైదరాబాద్ :  కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో మృత్యుంజయ వేసిన ఒక కార్టూన్ చిత్రం వైరల్ అవుతోంది.

ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
2 సంవత్సరాలు అంటూ..
0 సంక్షేమం అని చూపిస్తూ,
2 లక్షల ఉద్యోగాలేవీ,
6 గ్యారంటీలు ఎక్కడ.

అనే ప్రశ్నను 2026 ఈ కార్టూన్ వ్యంగ్యంగా లేవనెత్తుతోంది.

ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ చిత్రం నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.
#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments