Home South Zone Andhra Pradesh కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి |

కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి |

0

శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెడ్డప్ప మృతి చెందగా.

రామసముద్రం మండలం, బూరగమాకుల పల్లెకు చెందిన నారాయణ (60) మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు పెరిగిందని పోలీసులు తెలిపారు

#కొత్తూరు మురళి.

Exit mobile version