Home South Zone Andhra Pradesh టెక్ దిగ్గజాలతో చంద్రబాబు భేటీ: ఏపీకి ఏఐ పెట్టుబడులే లక్ష్యం

టెక్ దిగ్గజాలతో చంద్రబాబు భేటీ: ఏపీకి ఏఐ పెట్టుబడులే లక్ష్యం

0

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ-ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడోబ్, ఎన్విడియా, ఆరామ్‌కో వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్, రోబోటిక్స్ లెర్నింగ్ సెంటర్ల ఏర్పాటుపై చర్చించారు.

యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీలో ప్రపంచస్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థల సహకారం కోరారు.

NO COMMENTS

Exit mobile version